యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యం లో 144వ రోజు అన్నదాన కార్యక్రమం

వరంగల్ ఆటోనగర్ లో ఉన్న లూయిస్ బ్లైండ్ స్కూల్ లో వరంగల్ కు చెందిన పిల్లి ఝాన్సీ – రామరావు దంపతుల కుమారుడు నరేందర్ ఖన్నా 27వ పుట్టినరోజు సందర్భంగా నరేందర్ ఖన్నా గారి సహకారంతో లూయిస్ బ్లైండ్ స్కూల్ లో ఉన్న పిల్లలకు అన్నదానం మరియు బిస్కెట్స్ , పంపిణీ చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో
యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు
కొత్తకొండ అరుణ్ కుమార్ ,
వరంగల్ పోలీస్ కానిస్టేబుల్
కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ) ,
కైలాసపు సంతోష్ , కానిస్టేబుల్ బొట్టు కమలాకర్ , కోలా రాజేష్ , గజ్జెల సుమన్ , అలువల పృథ్వి , మునిగాల రాంప్రసాద్ , చౌహాన్ , కార్తీక్ , ఉప్పరపల్లి రాజ్ కుమార్ , సృజన , మండల భూపాల్ , లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ ( హైకోర్ట్ అడ్వకేట్ ) , చెలిమల్ల అశోక్ కుమార్ , CISF కానిస్టేబుల్ వైనాల రమేష్ , ఆడేపు నాగరాజు, మోడెం రాజశేఖర్ గౌడ్ , నాగవెళ్ళి కార్తిక్ గార్లు పాల్గొనడం జరిగింది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.