yuvanethaji foundation_ photos

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యం లో 145వ రోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా వరంగల్ కు చెందిన కీ.శే మేరుగు వీరలక్ష్మి – యాకయ్య దంపతుల 3వ కుమారుడు 35వ డివిజన్ నాయకుడు మేరుగు అశోక్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా మేరుగు అశోక్ గారి సహకారంతో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ లో 200 మంది కి అన్నదానం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో
యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు
కొత్తకొండ అరుణ్ కుమార్ ,
వరంగల్ పోలీస్ కానిస్టేబుల్
కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ) , దాసి విజయ్ , అంకతి అఖిల్ , గడ్డం రవి , కైలాసపు సంతోష్ , కానిస్టేబుల్ బొట్టు కమలాకర్ , కోలా రాజేష్ , గజ్జెల సుమన్ , అలువల పృథ్వి , మునిగాల రాంప్రసాద్ , ఉప్పరపల్లి రాజ్ కుమార్ , సృజన , మండల భూపాల్ , లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ ( హైకోర్ట్ అడ్వకేట్ ) , చెలిమల్ల అశోక్ కుమార్ , CISF కానిస్టేబుల్ వైనాల రమేష్ , ఆడేపు నాగరాజు, మోడెం రాజశేఖర్ గౌడ్ , నాగవెళ్ళి కార్తిక్ గార్లు పాల్గొనడం జరిగింది..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.