యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

E69news:-ఈ రోజు జనగామ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రేస్ జనగామ పట్టణ అధ్యక్షులు *ఎండీ మజీద్ * అధ్యక్షతన జరిగినటువంటి యూత్ కాంగ్రేస్ సమీక్ష సమావేశనికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రేస్ జనగామ నియోజకవర్గ అధ్యక్షులు యటా క్రాంతి కుమార్  విచ్చేసి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కాంగ్రేస్ పార్టీ అధికారం కొరకు ప్రతి ఒక్క యువజన కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని అన్నారు. అదేవిధంగా జనగామ లో ఎలాంటి వర్గ పోరు లేదని ఉన్న ఏకైక వర్గం కాంగ్రేస్ పార్టీ వర్గం అని మా పార్టీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య అని కార్యకర్తలు ఎలాంటి అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదని వచ్చే ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య కి భారీ మెజారిటీ వచ్చే విధంగా కృషి చేయాలని యూత్ కాంగ్రేస్ నాయకులకు దిశ నిర్ధేశం చేయడం జరిగింది. కాంగ్రేస్ పార్టీ లో యువతకు సముచిత స్థానం కల్పించాలని అన్నారు. గ్రామ గ్రామన యువజన కాంగ్రేస్ ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన యువజన సంఘము నాయకులని సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి *ఆకుల ప్రణయ్*,నియోజకవర్గ యూత్ కాంగ్రేస్ ఉప అధ్యక్షురాలు *జక్కుల అనిత వేణుమాధవ్ గారు*,ప్రధాన కార్యదర్శిలు *కొత్త ఉదయ్* *కిరణ్,భూక్య రాజేష్ నాయక్,రావుల రాజేష్ గౌడ్*,ఓబీసీ సెల్ నియోజకవర్గ చైర్మన్ *జానకి స్వామి*, వివిధ మండలాల అధ్యక్షులు *ఏడెల్లి శ్రవణ్ రెడ్డి,కుంటి కమలాకర్,లింగంపల్లి శ్రీనివాస్*,చేర్యాల టౌన్ అధ్యక్షులు *బుడిగే రమేష్*,యూత్ కాంగ్రేస్ సీనియర్ నాయకులు *గుండేటి రాంచందర్,లొంక ప్రవీణ్,పులిగిల్లి శివ చింతకింది నరేష్ నరబోయిన మహేందర్,కొన్నే మహేందర్ రెడ్డి,వినోద్ కుమార్,సుంకరి చిరంజీవి, రాజ్ కుమార్,భూక్య నవీన్ నాయక్,శ్రీధర్,వినయ్,ప్రణయ్,రవీందర్, మహేష్,ప్రవీణ్,శ్రీనివాస్ రెడ్డి,పవన్ రాజ్,చంద్ర శేఖర్,నవీన్ ,ఇట్టబోయిన శేఖర్,లొంక సతీష్, నందు,ఎదునూరి కరుణాకర్,ఇరుగు విజయ్,ఇరుగు ఆంజనేయులు,ఇరుగు సురేష్,నరేష్,రమేష్,గద్దల బాబు రావు*, జనగామ మండల సోషల్ మీడియా కన్వీనర్ *యాసారపు పరుశురాములు* మరిగడి గ్రామ శాఖ ఉప సర్పంచ్ *నాగరాజు* అన్ని మండలాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.