రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS

బషీరాబాద్:బషీరాబాద్ మండల కేంద్రం లో రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి అని ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా KVPS జిల్లా అధ్యక్షులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్టం లో TRS ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదం తో వచ్చి ఇప్పుడు పూర్తిగా రాష్టం లో దాదాపు ఇప్పటివరకు 25 000 ఉద్యోగాలు తొలగించి తెలంగాణ ప్రజానీకానికి ద్రోహం చేస్తుందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్టం లో ప్రయివేట్ టీచర్స్ ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న TRS ప్రభుత్వం ఒక్క సరి కూడ మన కెసిఆర్ ప్రగతి భవన్ లో ప్రవేట్ టీచర్స్ ల సమావేశం నిర్వహించ రా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్టం లో విద్య శాఖ లో కాళీ పోస్టులు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువకుల తో TRS ప్రభుత్వం ఆడుకుంటున్న దాని అన్నారు. తెలంగాణ రాష్టం లో కేజీబీవీ, RVM, SSA, మోడల్ స్కూల్స్ లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు లకు చాలి చాలని జీతాలు ఇస్తూ, కనీస వేతన చట్టం అమలు చేయకుండా వెట్టి చాకిరీ చేయించు కుంటుందని అదే విదంగా ప్రభుత్వ రంగా కార్యాలయం లలో పని చేస్తున్న సిబ్బంది పర్మినెంట్ చేయాలనీ, గతంలో మన MLC గా రెండు గెలిచినా మన Ex, MLC k.నాగేశ్వర్ గారు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కు * 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లు మంజూరు చేసిన ఘనత ఒక్క ప్రొఫెసర్ K.నాగేశ్వర్ గారికే దక్కింది అని అన్నారు. అందువల్ల బషీరాబాద్ మండలం లో ఈ ప్రాంతం ఉండి ఎన్నో ఏండ్ల నుండి MLA, మంత్రులు గా రాజకీయ పదవులు అను బావ హించిన ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేక పోవడం చాలా సిగ్గు సెట్ అని ప్రభుత్వం ని డిమాండ్ చేసారు. అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థి K.నాగేశ్వర్ గారి కి మొదటి ఓటు భారీ మెజారిటీ తో గెలిపించాలి అని అన్నారు.ఈ కార్యక్రమం లో KVPS బషీరాబాద్ మండల ఇంచార్జి ఎడ్ల సురేష్, SFI నాయకులు Aseef, KVPS మండల నాయకులు సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.