గార్లదిన్నె మండలం తరిమెల గ్రామానికి చెందిన కమలాక్షి అనే మహిళ రక్తహీనతతో బాధ పడుతుండడంతో ఆసుపత్రిలో చేరగా వైద్యులు రక్తం ఎక్కించాలని తెలపడంతో పేషంట్ తరుపు బంధువులు అభయ బ్లడ్ డోనర్స్ వారిని సంప్రదించడంతో వారు స్థానిక పామిడి నాగిరెడ్డి కాలనీకి చెందిన కిట్టు జిల్లా కేంద్రానికి వెళ్ళి తన రక్తాన్ని దానం చేసి ఔదార్యంను చాటుకున్నారు