తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రజకులకు తీపికబురు గతంలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ దోబీ ఘాట్ లకు మరియు ల్యాండ్ షాపులకు 250 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇయ్యాలని ప్రభుత్వం జీవో జారీ చేయడం జరుగుతుంది ఉచిత విద్యుత్ విషయంలో తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి అధ్యక్షులు అక్క రాజు శ్రీనివాస నాయకత్వంలో మరియు మానస గణేష్ తెలంగాణ రజక సంఘాల సమితి నాయకత్వంలో కేటీఆర్ మరియు వినోద్ కుమార్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కవిత గారికి విన్నవించిన చో మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి డిమాండ్‌ను ఉచిత కరెంటు ఇవ్వడం పట్ల తెలంగాణ రజక సంఘాల సమితి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుందితెలంగాణ రాష్ట్రంలో ఉన్న రజకులకు తీపికబురు గతంలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ దోబీ ఘాట్ లకు మరియు ల్యాండ్ షాపులకు 250 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇయ్యాలని ప్రభుత్వం జీవో జారీ చేయడం జరుగుతుంది ఉచిత విద్యుత్ విషయంలో తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి అధ్యక్షులు అక్క రాజు శ్రీనివాస నాయకత్వంలో మరియు మానస గణేష్ తెలంగాణ రజక సంఘాల సమితి నాయకత్వంలో కేటీఆర్ మరియు వినోద్ కుమార్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కవిత గారికి విన్నవించిన చో మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి డిమాండ్‌ను ఉచిత కరెంటు ఇవ్వడం పట్ల తెలంగాణ రజక సంఘాల సమితి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది