రజకులను SC జాబితాలో చేర్చాలని జనవరి 2

రజకులను SC జాబితాలో చేర్చాలని జనవరి 2 వ తేదీ న జరిగే రజక ప్రజా ప్రతినిధుల సదస్సు కి ఆహ్వానం పలుకుతూ ఈ రోజు తెలంగాణ రజక ధోబి అభివృద్ధి సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ యం నర్సింహ గారు ఎల్ బి నగర్ నియోజకవర్గం లోని పలు సంఘాల అధ్యక్షుల కార్యదర్శుల సమక్షం లో కరపత్రంలు అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వనస్థలిపురం అధ్యక్షులు బి వెంకటేష్, పి, శేఖర్ గరిశే చంద్రయ్య, గారు, బి నర్సింహ, మహేందర్ ఈశ్వర్, అబ్బయ్య, వెంకటేష్, లాలయ్య, మహేష్,గారి సమక్షంలో కర పత్రం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి రజక గారు గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ జనరల్ పి,శ్రీధర్ కిషన్, గ్రేటర్ జాయింట్ జనరల్ సెక్రెటరీ ఆర్ మహేందర్ గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.