రజక వృత్తిదారుల 2022 సభ్యత్వ నమోదు కార్యక్రమం

నాంపల్లి జోన్ మేదిపట్నం లో ఈ రోజు రజక వృత్తిదారుల సంఘం *హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2022 సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది *. సంఘం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు , రాష్ట్ర కమిటీ సభ్యులు చారగొండ వెంకటస్వామి జిల్లా సహాయ కార్యదర్శి సోషల్ మీడియా ఇంచార్జ్Ch.నాగేష్ ,నగర ఉపాధ్యక్షురాలు యాదమ్మ, నాంపల్లి జోన్ నాయకులు మోహన్, వెంకటేష్, జ్యోతి, లక్ష్మి, రమేష్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.