వరంగల్ మహా నగరానికి ఇంటింటికీ నల్లాల ద్వారా ప్రతి రోజూ శుద్ధి చేసిన మిషన్ భగీరథ మంచినీటి సరఫరా ను రాంపూర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు