రాంమల్లు మృతి తీరనిలోటు

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు,జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతoగి వీరస్వామి గౌడ్

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సభ్యులు పరాల రాంమల్లు మృతి అసోసియేషన్ కు తీరని లోటని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు,జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతoగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రనికి చెందిన పరాల రాం మల్లు అనారోగ్యంతో కన్నుమూశారు.ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతం గి వీరస్వామి గౌడ్ తో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు ఆయన పార్థివ దేహం పై పూల మాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిని కోల్పోవడం అత్యంత భాధ కరమన్నరు. భవిషత్తు లో రామ్ మల్లు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.కుటుంబ సభ్యుల ను పరామర్శించి మృ తికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు.ఆయన వెంట పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహా దారుడు దేవత కిషన్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు మహంకాళి ప్రణీత్,జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ ఉపాధ్యక్షుడు కడారి అంజయ్య, పట్టణ కార్యదర్శి పట్టెటి కిరణ్, సహాయ కార్యదర్శి రేసు నాగయ్య,కార్యదర్శి పెగ్గేపురం నర్సయ్య,మల్లేష్ ,సుధాకర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.