వై యస్ ఆర్ జగనన్న పట్టాల పండుగ..ఈరోజు గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం రాంరాజుపల్లి గ్రామం లో జగనన్నఇళ్లపట్టాల కార్యక్రమం కి ముఖ్య అతిథులు గా ADCC బ్యాంకు చైర్మన్ పామిడివీరా, మరియు MRO చిన్నన్న …ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు రూపేష్ రెడ్డి ,MPTC అభ్యర్థి భోగతి మురళి మోహన్ రెడ్డి , ZPTC అభ్యర్థి పొగురురూ మధు సుధన్ రెడ్డి ,పట్టణ కన్వీనర్ బొల్లు వెంకటరామిరెడ్డి , అధికారులు, మహిళలువైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు