#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఈ69 న్యూస్ జఫర్ ఘడ్/మార్చి29
దళిత కుటుంబాలలో వెలుగులు నింపుతాయాని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించినా ధలితబంధు పథకంలో అనర్హులు ఎంపిక కావడం అచ్చర్యం కలిగిస్తుందని,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని సర్పంచ్ నుండీ మెదలు జెడ్పీటీసీ ఎంపీపీ లా వరకు దళిత బంధు మంజూరు చెయ్యడం శోచనీయమని,నిజంగా పేదవాడి జీవితంలో దళిత బంధు నిధులు ఉపాధి కోసం వెచ్చించి వారికి ఆర్థిక తోడ్బాటు అందిస్తే సమానత్వం సమన్యాయం జరిగితే ఆ పథకానికి ఓ సార్థకత ఉండేది దళిత బంధు ఎంపిక పారధర్శికంగా జరగాలంటే ఎమ్మెల్యేలా ద్వారా ఎంపిక పక్రియను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తునే ఉందని మా అనుమానం నిజమయ్యేల ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జేబుల్లోకి దళిత బంధు అనే స్కీమ్ పేరు చెప్పుకుని నిదులు మళ్ళించడం సిగ్గుచేటని దళిత నియోజకవర్గంలో ప్రతి దళిత బిడ్డకు దళిత బంధు ఇవ్వాలని యువజన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ప్రతీ దలితునుకి దళిత బంధు వచ్చేవరకు పోరాటం చేస్తామని అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.