రాజ్యాంగం ద్వారనేదేశప్రజలకురక్షణ ద్వంసం చేస్తే పధనంతప్పదు

..పాలడుగు నాగార్జున kvps రాష్ట్ర ఉపాద్యక్షుడు

రాజ్యాంగం ద్వారనే దేశ ప్రజలకు రక్షణ ద్వంసం చేస్తే పథనం తప్పదనీ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు పాలడుగు నాగార్జున అన్నారు.ఈరోజు నల్గొండ దొడ్డికొమరయ్య భవనంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 64 వ వర్దంతి జరిగిందీ.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ప్రపంచ మేదావి నిమ్నవర్గాల ఆశాజ్యోతి బాబా సహెబ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని తమ కుటుంబం చావు బతుకుల్లో వున్నప్పటికి మొక్కవోని దీక్ష తో మనకు అత్యుత్తమమైన భారత రాజ్యాంగాన్ని అందించాడాని అన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కులం అనే కుల్లు మతం అనే మత్తు తో ధళితులు గిరిజనుల పైన అత్యంత దుర్మార్గపు దాడులు జరుగుతున్నాయని అన్నారు. కులం అడ్డు గోడలను కుల్చాలనీ పిలుపునిచ్చారు.నేటి పాలకులు ధళితులసంక్షేమమరిచిపోయారన్నారు.

  రాష్ట్రం లో sc st సబ్ ప్లాన్ నిధులు దారీ మల్లించారని ఇతర ప్రభుత్వ అవసరాలకు వాఢటం ఏమిటని ప్రశ్నిఽచారు.గత 2 సంవత్సరాలుగా sc కార్పొరేషన్ రుణాల నిొటిఫికేషన్ విదుధల చేయడంలేదనీ విమర్శించారు.ఇండస్ట్రీయల్ ద్వారా రావాల్సిన సబ్సీడీలు గత ముడేల్లుగా విడుదల కావడం లేదనీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్  చేశారు...జిల్లా వ్యాప్తంగా ఘనంగా kvps ఆద్వర్యంలో సభలు మిర్యాలగూడ లో రక్తధాన శిభిరం ఏర్పాటు చేసి రక్తసేకరణ 20 ుయుానిట్స్ ఇచ్చామన్నారు...
 ఈ కార్యక్రమం లో kvps జిల్లా సహాయ కార్యదర్శి గాదే నర్సింహ్మ వ్య.కా.స జిల్లా కార్యదర్శి నారీ ఐలయ్య రైతు సంఘం జిల్లా ఉపాద్యక్షుడు బండ శ్రీశైలం కార్యదర్శి కుాన్ రెడ్డి నాగిరెడ్డి.ప్రజా సంఘాల నాయకులు పర్వతాలు citu జిల్లా అద్యక్షుడు చినపాక లక్ష్మి నారాయాణ నర్సిఁహ్మ తిరుమలయ్య  పట్టణం కార్యదర్శి మహ్మద్ సలీం వృత్తి సంఘాల కన్వీనర్ గంజీ మురళి citu పట్టణం కన్వనర్ ధండంపల్లి సత్తయ్య kvps మండల కార్యదర్శి బొళ్లు రవీందర్  రైతు సంఘం పట్టణం కార్యదర్శి క్రిష్ణారెడ్డి కట్ట ప్రతాపరెడ్డి  అద్దంకీ నరఁసింహ్మ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.