సీతక్క

ములుగు ఎమ్మెల్యే సీతక్క
రామప్ప మత్తడి వెడల్పు చేయాలి
రామప్ప కు చేరుతున్న వరుద నీరు
ఆందోళనలో ముంపు గ్రామాల ప్రజలు
వరుద లతో నీట మునిగిన పంట పొలాలు
రైతులకు వరి,పత్తి,మొక్క జొన్న విత్తనాలు ఉచితంగా అందించాలి
ముంపు గ్రామాల ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించాలి
ప్రజలందరూ అప్రమత్తం గా ఉండాలి
రామప్ప చెరువు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఫోన్ ద్వారా కలెక్టర్ గారిని కోరిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు వేంకటా పూర్ మండలం లోని పాలం పేట రామప్ప చెరువు మత్తడి,
తూము ను ఆలయ ప్రగాణం
బూర్గు పేట మారేడు గుండ చెరువును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల తో రామప్ప చెరువు తో పాటు ఇతర చెరువులు వరుద లో పూర్తి స్థాయిలో నిడటం జరిగిందని ముఖ్యంగా రామప్ప చెరువు మత్తడి వెడల్పు చేయాలినీ రామప్ప దేవాలయం లో వాన నీరు చేరుతుంది రామప్ప చెరువు చుట్టూ ఉన్న ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీటి మయం అయి రైతులు ఆందోళనలో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలి ఇండ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు తక్షణ సాయం 25వేల తో పాటు డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్
టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు చెన్నోజు సూర్య నారాయణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎంపీటీసీ బానోత్ భాస్కర్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు వీరేశ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గణేష్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి,సహకార సంఘం వైస్ చైర్మన్ రాజేందర్,ఉప సర్పంచ్ మర్క జయశంకర్
గ్రామ కమిటీ అధ్యక్షులు కొండ తిరుపతి,జనగాం నాగరాజు
కొలకాని నర్సయ్య,గోపాల్
పవన్,గజవెని రమేష్
సంజీవ,రవి,సహకార సంఘం డైరెక్టర్ రజీనికర్, ఖాజా కమృద్దిన్,సమ్మయ్య,
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.