ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి నీ అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు


ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి నీ అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
ప్రోటకల్ పాటించని ఇరిగేషన్ అధికారుల పై చర్యలు తీసుకోవాలి
ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే సీతక్క పై ప్రభుత్వం వివక్షత చూపించడం తగదు
భూ నిర్వాసితులకు పూర్తి పరిహారం అందించాలని ఎమ్మెల్యే ను టి.ఆర్.ఎస్ నాయకులను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు
గండ్ర వెంకటరమణారెడ్డి గుండా యిజం నశించాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ రోజు వెంకటా పూర్ మండలం రామప్ప చెరువు నుండి వంగపల్లి చెరువుకు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హడావిడిగా ఈ ప్రాంత ఎమ్మెల్యే సీతక్క గారు లేకుండా తీసుకుపోవడాన్ని తీవ్రంగా కండిస్తున్నమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ గారు అన్నారు
నీళ్ళు తీసుకుపోయే దాని మీద ఉన్న ప్రేమ ఈ కాలువ క్రింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు మీద లేకపోవడం దారుణమని
ఈ ప్రాంత ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే సీతక్క ను పిలవకుండా
టి.ఆర్.ఎస్ గుండాలతో రమప్ప నీళ్లను తరలించు కుపోతున్నరని
ఈ కాలువ గుండా మొత్తం గండ్లు పడటం జరిగిందని గండ్లు పుడ్చకుండా మరమ్మతులు చేపట్టకుండా ఓపెనింగ్ చెయ్యడం ఎంటి అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే రమణారెడ్డి నీ అడ్డుకున్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు చెన్నో జు సూర్యనారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జా టోత్ గణేష్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మైస ప్రభాకర్
ఎంపీటీసీ లు బానో త్ భాస్కర్, మవురపు తిరుపతి రెడ్డి,మూషిన పెల్లి కుమార్ గౌడ్,కునూరి అశోక్ గౌడ్, కర్నె రతన్
సర్పంచులు రాజీ రెడ్డి, పాముకుంట్ల భద్రయ్య,కొయ్యల భద్రయ్య,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు, పచ్చి మట్ల రాంబాబు
తోట భద్రయ్య,కొండల్ రెడ్డి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు జాఖిర్ ఉస్సెన్,ఉప సర్పంచ్ మర్కా జయశంకర్,వైస్ చైర్మన్ రాజేందర్
మాజీ సర్పంచ్ పెరుక రాజేశ్వర్ రావు,ప్రభాకర్ రెడ్డి,గండ్ర బాబు రావు,మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ కభిర్,మునేందర్
పి. కే.స్వామి,నర్సయ్య,కట్టే కోళ్ల వెంకటేష్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,అధికార ప్రతినిధి ఆంగోత్ వంశీ,ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు దేవ్ సింగ్,మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తారక్,యూత్ నాయకులు అజ్మీరా శ్రీధర్,మేడం రమణ కర్,గోవర్ధన్ సాంబయ్య,వార్డు సభ్యులు రఘు పతి, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.