రామమందిరం నిర్మాణ విరాళాల సేకరణ

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో అయోధ్యలో రామమందిరం నిర్మాణం గురించి గ్రామంలో ఉన్న ఇంటింటికి వెళ్లి విరాళాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అన్నేపు నాగరాజు(ఫిజియోథెరపీ డాక్టర్), అజయ్ ముదిరాజ్,కానుగుల సందీప్, రేవెల్లి ప్రవీణ్, కానుగుల ప్రవీణ్, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.