రామాలయంలో రాములవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్

శ్రీరామనవమి సందర్భంగా జఫర్గడ్ మండల కేంద్రంలో గల రామాలయంలో రాములవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన జఫర్గడ్ మాజీ ఎంపీపీ&జిల్లా గ్రంధాలయ డైరెక్టర్-స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్
గుజ్జరి స్వరూప-రాజు గార్ల దంపతులు.కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్,జఫర్గడ్ 1&2 ఎంపిటిసిలు జ్యోతి రజితయాకయ్య,ఇల్లందుల స్రవంతిమొగలి,ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య,మార్కెట్ డైరెక్టర్లు పెంతల రాజ్ కుమార్,తాటికాయల వరుణ్,తిమ్మాపూర్ సర్పంచ్ పొన్నాల జ్యోతి నాగరాజు గార్లు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.