jayashanker news

ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో గురుపౌర్ణమిని
పురష్కరించుకుని రామాలయంలో సద్గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ.నిత్యానందగిరి స్వాములవారికి పూజ్యగురువులు కృష్ణానంద స్వాములవారు నిత్యానందగిరి స్వాములవారికి
గురుపూజాకార్యక్రమం నిర్వహించటం జరిగింది ..
…అనంతరం రామాలయ భక్తకమిటీ అధ్వర్యంలో
ఆశ్రమాధిపతులు పూజ్య శ్రీ శ్రీ శ్రీ కృష్ణానంద స్వాములవారికి గురుపౌర్ణమి సందర్బంగా భక్తులు
శిష్యులు గురుపూజ చేయడం జరిగింది ..
అనంతరం గీతాపారాయణ ..భజన ..ఉపాన్యాస
కార్యక్రమం చేయడం జరిగింది ….
…ఈకార్యక్రమంలో నిత్యానంద ..కృష్ణానంద శిష్యులు ..ఆకుల రమేశ్ ..నిమ్మల రాజు ..
బొల్లబోయిన రమేశ్ నిజాంపల్లి …దువ్వ శంకర్ ..పొడిశెట్టి సుజాత ..సరళ ..ఎల్కతుర్తి రాధ ..రామాలయ భక్తకమిటీ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.