రాష్ట్ర ఆవిర్భావం తర్వాత *ఉద్యోగ, విద్యావకాశాల్లో స్థానికులకే ఎక్కువ అవకాశాలు లభించేలా కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను* తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న *31 జిల్లాలను ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లుగా విభజించారు* . అందుకు అనుగుణంగా *అన్ని శాఖల్లోని పోస్టులను జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులుగా* వర్గీకరించారు. ఆ మేరకు… స్థానిక, జనరల్ కోటాలను విభజించారు. అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉంది.

*వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్‌లో చేర్చడంపై స్థానికంగా* తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. *వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేరుస్తామని ముఖ్యమంత్రి గతంలో హామీ* ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం….. కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖ పరిశీలించి.. వాటిని పొందుపరుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంది.

ఉద్యోగ నియమకాలకు సర్కారు సిద్ధమవుతున్న తరుణంలో ఆలోగా సంబంధిత ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.*రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ప్రభుత్వం ఎదురుచూపులు*

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత *ఉద్యోగ, విద్యావకాశాల్లో స్థానికులకే ఎక్కువ అవకాశాలు లభించేలా కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను* తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న *31 జిల్లాలను ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లుగా విభజించారు* . అందుకు అనుగుణంగా *అన్ని శాఖల్లోని పోస్టులను జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులుగా* వర్గీకరించారు. ఆ మేరకు… స్థానిక, జనరల్ కోటాలను విభజించారు. అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉంది.

*వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్‌లో చేర్చడంపై స్థానికంగా* తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. *వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేరుస్తామని ముఖ్యమంత్రి గతంలో హామీ* ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం….. కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖ పరిశీలించి.. వాటిని పొందుపరుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంది.

ఉద్యోగ నియమకాలకు సర్కారు సిద్ధమవుతున్న తరుణంలో ఆలోగా సంబంధిత ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.