రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ||అంగన్వాడీలు దేశ వ్యాప్తంగా చేసిన అనేక పోరాటాల ఫలితంగా 2018 అక్టోబర్ లో కేంద్ర ప్రభుత్వం టీచర్లకు రూ.1500/-లు, హెల్పర్లకు రూ.750/-లు మినీ వర్కర్లకు రూ. 1250/-లు వేతనం పెంచింది. రెండు సంవత్సరాలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం వీటిని చెల్లించడం లేదు. ఆరు సంవత్సరాల నుండి యూనిఫామ్లు, స్టేషనరీ, ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెనలు చెల్లించకుండా అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. అంగన్వాడీలకు ప్రమాదకరమైన జీ.ఓ.లు 14, 19, 8లను సవరించాలని అనేక రోజుల నుండి అంగన్వాడీలు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. పనిభారం పెరిగి అంగన్వాడీలు ఇబ్బందులు పడుతుంటే 12 జాతీయ సెలవులు రద్దు చేశారు. అవసరమైన రిజిస్టర్స్, రికార్డ్స్, వంట పాత్రలు ఇవ్వట్లేదు. గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించడం. లేదు. రేషన్దాపు నుండి తెస్తున్న బియ్యానికి ట్రాన్స్పోర్టు ఖర్చులు ఇవ్వట్లేదు. అర్హులైన అంగన్వాడీలకు ఆసరా, కళ్యాణ లక్ష్మి పథకాలు వర్తింపచేయట్లేదు. ఈ కాలంలో రాష్ట్ర

ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల్లో ఏ ఒక్కటి పరిష్కారం చేయట్లేదు. ఈ నేపథ్యంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప మరోమార్గం లేదు. నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఐసిడిఎస్ రక్షణ, హక్కుల సాధన కోసం జరిగే 2022 మార్చి 28,29 తేదీల్లో దేశ వ్యాపిత సమ్మెలో రాష్ట్రంలోని |అంగన్వాడీలందరూ తమ యూనియన్ అనుబంధాలతో నిమిత్తం లేకుండా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము.

డిమాండ్

  1. కార్మికుల్ని బానిసత్వంలోకి నెట్టే కార్మిక చట్టాల కోట్లను రద్దు చేయాలి. 2. 2020 నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఐసిడిఎస్ న్ను విధిగా కొనసాగించాలి.
  2. ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలి. ప్రభుత్వ శాఖగా గుర్తించాలి. 4.
  3. 7. గ్ర త న అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈ లోపు కనీస వేతనం రూ.26,000/-లు ఇవ్వాలి. 45వ ఐఎలిస్ ప్రకారం అంగన్ వాడీలకు పిఎఫ్ పెన్షన్, ఇఎస్ఐ మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి. మినీ వర్కర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలి. ఈ కేంద్రాలకు ఆయాలను నియమించాలి. ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టే కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలతను విరమించుకోవాలి.
  4. ప్రభుత్వ విద్య, ఆరోగ్య రంగాలకు నిధులు పెంచి, పటిష్టం చేయాలి. 9. ఇన్ కం టాక్స్ చెల్లింపు పరిధిలో లేని ప్రతి కార్మిక కుటుంబానికి నెలకు రూ.7.500/-లు నగదు చెల్లించాలి. 10. ప్రభుత్వ పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలి.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.