ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరైన కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
అనంతరం వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు కేంద్రం ప్రవేశ పెట్టిన 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉప సంహరించుకోవలని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేసే కుట్రను మానుకోవాలని రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ తో ధర్నా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం
మంగపేట మండల అధ్యక్షుడు చౌళం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
