రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్థాయి కోకో అసోసియేషన్ అధ్యక్షులు

ఈరోజు (24/02/2021) మచ్చుపాహడ్ గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్థాయి కోకో అసోసియేషన్ అధ్యక్షులు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి గారు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
నేటి సమాజంలో విద్యార్థులు యువత క్రీడలకు గల ప్రాధాన్యతను తెలుసుకొని క్రీడ నైపుణ్యాన్ని పెంపొందించుకుని శారీరకంగా మానసికంగా వారి పటిమను పటిష్టంగా చేసుకొని క్రీడాస్ఫూర్తిని రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా జిల్లా రాష్ట్ర దేశ స్థాయి క్రీడల్లో పాల్గొని మన తల్లిదండ్రులకు పుట్టిన ఊరికి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.
క్రీడా పోటీల్లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడు, గెలుపే లక్ష్యంగా తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
క్రీడల్లో గెలిచిన టీమ్ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రన్నరప్ గా నిలిచిన టీం సభ్యులకు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి.
కొన్ని సార్లు జీవితంలో మరియు క్రీడల్లో గెలుపు ఓటమి అనేది సహజం.. వాటిని దృష్టిలో పెట్టుకుండా ముందుకు సాగేలా ఆలోచన విధానాన్ని అలవరుచుకోవాలి
మన జిల్లా నుండి ప్రపంచస్థాయి క్రీడాల్లో పాల్గొనేందుకు నైపుణ్యాన్ని సాధిస్తూ ఇంకా మరెన్నో నవిజయాలు అందుకోవాలని ఈ సందర్భంగా క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మెన్ కుమారస్వామిగారు వెల్దండ సర్పంచ్ వెంకటరమణ రెడ్డి గారు నరసింహారెడ్డి స్థానిక సర్పంచ్ గారు గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

One thought on “రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్థాయి కోకో అసోసియేషన్ అధ్యక్షులు”
 1. Sosyal Medya Ofisi ile Youtube izlenme satın al! Web sitemizden 7/24 youtube
  izlenme satın alabilirsiniz ve youtube videolarınızın etkileşim
  oranlarını arttırabilirsiniz. Youtube izlenme satın al hizmetimiz sürekli olarak aktiftir.
  Müşteri panelinden kredi kartı, havale veya
  EFT gibi ödeme yöntemlerinden herhangi birisini
  tercih ederek 7 gün 24 saat bakiye yükleyebilir, yüklediğiniz bakiye
  kadar Youtube izlenme artırma işlemi gerçekleştirebilirsiniz.
  Servislerimiz sipariş geçtiğiniz çalışmaya başlar ve onbilerce izlenme sayısına
  kadar kesintisiz bir artış gözlenir. Bunun için nereden başlamalısınız?
  İşte bu bölümde sosyalmedyaofisi web sitesi sizlere Youtube izlenme
  satın al servisini öneriyor. Bu web sitesinden izlenme satın alabilir, 0850 840 22 12 numaralı müşteri hizmetlerinden 7/24 destek alabilirsiniz.

Leave a Reply

Your email address will not be published.