రాహుల్ అక్రమ అరెస్టు కు నిరసనగా మోడీ హటావో - దేశ్ బచావో కార్యక్రమం

భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ AICC మరియు TPCC ఆదేశాల మేరకు ఈ రోజు అనగా 17-06-2022 రోజున ఉదయం 10:00 గంటలకు మన ప్రియతమ నాయకులు మాజీ AICC అధ్యక్షులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి అక్రమ అరెస్టు కు నిరసనగా మోడీ హటావో – దేశ్ బచావో కార్యక్రమం భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని పోస్ట్ ఆఫీస్ నందు నిరసన తెలియజేయడం జరిగింది.
ఈయొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే ప్రకాష్ రెడ్డి గారు
మరియు
,భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు
మాట్లాడుతూ AICC అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ మరియు AICC మాజి అద్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గార్ల పైన నిందారోపనలు చేసి ED నోటీసులు జారీ చేయడం భారతదేశానికే అవమానకరం. మోడీ నాయకత్వములో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటమి భయంతో,కాంగ్రెస్ పార్టీ కి ప్రజల్లో పెరుగుతున్న ఆధరణను దెబ్బతీయడానికి కుట్రలో భాగమే ఈ ED నోటీసులు. వెంటనే సోనియా, రాహుల్ గార్ల పైనా పెట్టినటువంటి ED కేసులను ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమములు చేపట్టి , కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది తెలుపుతు, ఈనాడు ఈయొక్క నిరసన కర్యక్రమాన్ని జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ అద్యక్షులు ఇస్లావత్ దెేవన్ గారు,జిల్లా INTUC ఉపాధ్యక్షులు పసూనుటి రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి అజ్మిర జంపన్న, దుడపాక శంకర్, దండు రమేష్, మహేష్ యాదవ్, చల్లూరు మధు ,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు భువనసుందర్, మండల పార్టీ అద్యక్షులు రాంచంద్రయ్య, NSUI జిల్లా అద్యక్షులు బట్టు కర్ణాకర్, k.రాజన్న, పట్టణ ఉపాధ్యక్షులు మధుకర్ రెడ్డి ,శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుర్ర కొమురయ్య ,INTUC బాలరాజు బాణోతు రాములు ,సమ్మిరెడ్డి, మహేష్, శ్రీను, బౌతు రాజేష్ ,శ్రీను , NSUI నాయకులు ,కార్తీక్ ,సాయి, రాజు, అఖిల్, ప్రేమ్, భూపాలపల్లి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ పోల్సాని కరుణాకర్ రావు సతీష్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.