స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ సభ పై సమీక్ష సమావేశం నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి సింగపురం ఇందిర
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ సోమేశ్వర్ రెడ్డి గారు పీసీసీ సభ్యులు గంగారపు అమృత రావు గారు హాజరైనారు
వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ సభ కు భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు
వారితో పాటు సమావేశంలో జనగాం జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్ రెడ్డి గారు జనగాం జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి గారు మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ గారు మండల అధికార ప్రతినిధి సునీల్ గారు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు రజిని గారు నష్కల్ ఎంపిటిసి శిరీష సురేష్ గారు మరియు సీనియర్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు