రెండు బైకులు ఢీ

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి లో అంబేద్కర్ విగ్రహం సెంటర్ సమీపంలో రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు.. నెల్లికుదురు మండలం రామోజీ తండా( మదనతుర్తి) కి చెందిన బానోతు దేవేందర్ పల్సర్ బైక్, దంతాల పల్లి కి చెందిన నెమ్మది సైదులు సిటి 100 బైక్ డీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.