జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేగొండ పోలీస్ స్టేషన్లు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ ఐజి నాగిరెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ సంగ్రామసింగ్ జి పాటిల్ గారి ఆదేశాల అనుసరించి చిట్యాల ఎస్సై గా బదిలీలో వెళ్లి శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. అనంతరం భూపాలపల్లి అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు గారిని మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్ప గుచ్ఛం అందజేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.