JS భూపాలపల్లి:ఈరోజు రేగొండ మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ104 జయంతి పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పకాల నర్సయ్య గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు ముఖ్య అతిధిగా పాల్గని కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు ఇందిర గాంధీ సేవలను కొనిఅడారు.అనంతరం గండ్ర సత్యనారాయణ రావు గారి పుట్టినరోజు సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర sc, st అట్రాసిటీ వైస్ చైర్మన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దూడపాక. శంకర్ గారు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్, భూపాలపల్లి బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా నాయకులు వేరేందర్, విజన్న ఘనపూర్,టేకుమట్ల మండల అధ్యక్షులు,రేగొండ మండల యూత్ అధ్యక్షులు, రేగొండ మండల sc సెల్ అధ్యక్షులు,మండల నాయకులు, క్రిష్టయ్య,వివిధ గ్రామల అధ్యక్షులు, వివిధ గ్రామాల యూత్ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ కమిటీ ఎన్రోలర్స్, వివిధ గ్రామల సర్పంచ్లు,ఉప సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.