రేపాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో రెండవ యాదగిరిగుట్ట గా పేరుగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 24 వ తారీకున ప్రారంభమై పది రోజుల పాటు నిర్వహించే ఏప్రిల్ రెండో తారీఖున ముగింపు జరుగుతుందని శ్రీ లక్ష్మీనరసింహస్వామి చైర్మన్ వెంకటేశ్వర గౌడ్ చెప్పడం జరిగింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.