రైతులకు మద్దతుగా రాస్తారోకో CPI

ఈ రోజు గుత్తి పట్టణములో CPI పార్టీ కార్యకర్తలు రైతులకు మద్దతుగా రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమం లో సిపిఐ మండల అధ్యక్షుడు, యాదవ సంఘము అధ్యక్షుడు రాము,పూల మాబు, సురే నారాయణ స్వామి, రామదాసు మరియు మిత్ర పక్షాలు అందరు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.