ఇవాళ రాష్ట్ర రాజకీయాలు వారి ఓట్లు సీట్లు ఎది ఎమైన గద్దేనెక్కాలని రైతులను ఎరగా వేయ్యాలని చూస్తున్నా పార్టీ లకు తగిన బుద్ధి చెప్పాలి అక్కడ కేంద్రం మేము వడ్లు కోననేకోనం అని తెగేసి చెప్పుతే ఇక్కడి బిజెపి కేసీఆర్ మీరు వడ్లు కోనాలని ధర్న చేస్తే దోంగనే దోంగ అన్నట్టు దోంగ నాటకాలాడుతున్నా బిజెపి వైకరి ప్రజల ముందు ఎండగట్టాలి కేంద్రం దిగి వచ్చి వడ్లు కోనేలాగ మనం ఓత్తిడి తేవాలి తెలంగాణ రైతులంతా ఓక్కటై దేశరైతంగానికి బాసటగా నిలువ్వాలి రైతును రాజు చేయ్యాలి అని శ్రమపడుతున్నా కేసీఆర్ గారికి అండగా ఉందాం రేపటి రైతు ధర్నను విజయవంతం చేద్దాం గులాబీ జండా ఫవర్ చూపుదాం టీఆర్ఎస్ సినియర్ నాయకులు దోంతినేని చంద్రారావు