రైతులు పెద్దయెత్తున ధర్నా

(8/12/2020) కేంద్ర ప్రభుత్వం (బిజెపి ప్రభుత్వం) రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్దయెత్తున ధర్నా నిర్వహిస్తున్నారు.
రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రద్దు చెయ్యాలని వారి మద్దతుగా సోనియాగాంధీగారు రాహూల్ గాంధీ గారు రైతులకు మద్దతు పలికారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం లో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేంద్రంలో తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతు పలుకుతున్నామని మేక వన్నె పులి లాగా కపట నాటకం చేస్తా ఉంది రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం రైతులకు అతివృష్టి అనావృష్టితో పంట నష్టపరిహారం ఇవ్వని రాష్ర్ట ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చెయ్యని ప్రభుత్వం ఈరోజు ఎలక్షన్లలో ఓడిపోయామని భయంతోనే రేపు బీజేపీ ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయం కాబోతుందని భయంతో ఈరోజు గత్యంతరం లేక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది బిజెపి ప్రభుత్వం గానీ కేసీఆర్ ప్రభుత్వం గానీ రైతు వ్యతిరేక ప్రభుత్వాలే కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు న్యాయం జరిగిన పార్టీ మద్దతు పలికిన పార్టీ రైతు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పండించిన పంటకు గిట్టుబాటు ధర నష్ట పరిహారం రైతులకు రుణమాఫీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరూ మండల పార్టీ నాయకులు జిల్లా నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు బిసి సెల్ ఎస్టీసెల్ ఎస్టీసెల్ మహిళా మైనార్టీ కిషన్ సెల్ యూత్ ఎన్ఎస్యూఐ విభాగాల వారు ఈ ధర్నా కార్యక్రమంలో తప్పక పాల్గొని రైతులకు మద్దతుగా నిలబడాలని రైతు సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని కోరుతున్నాను.
అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను.

By E69NEWS

One thought on “రైతులు పెద్దయెత్తున ధర్నా”

Leave a Reply

Your email address will not be published.