రైతుల ఆత్మ శాంతి కలగాలని క్రో వత్తుల తో శ్రద్ధాంజలి

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో ఆత్మబలిదానం చేసుకున్న రైతుల ఆత్మ శాంతి కలగాలని క్రో వత్తుల తో శ్రద్ధాంజలి ఘటిస్తున్న నర్సంపేట నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.