రైతువేదికను ప్రారంబించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్

మరిపెడ మండలం బురహాన్ పురం రైతువేదికను ప్రారంబించి.. ప్రసంగిస్తున్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్., కార్యక్రమంలో *మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయసంస్థచైర్మన్ గుడిపూడి.నవీన్ రావు, తెరాస నాయకులు డి.ఎస్.రవిచంద్ర, యంపిపి అరుణరాంబాబు, జెడ్పీటీసీ శారదరవింధర్, మరిపెడ మున్సిపల్ చైర్మన్ సింధూరరవినాయక్, సర్పంచ్ మచ్చా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.