రైతు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నా రైతులు

రైతుల ఖాతాలను హోల్డ్ నుండి తిసివెయ్య కుండా ఇబ్బందులు పెడుతున్న బ్యాంకర్స్
రైతు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నా రైతులు
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ రైతుల ఖాతాలను హోల్డ్ లో పెట్టడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని హోల్డ్ నుండి తీసివేసే విధంగా జిల్లా కలెక్టర్ గారి బ్యాంకర్స్ తో సమావేశం ఏర్పాటు చేయాలని అయన అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ చేయకపోవడం తో రైతుల అప్పుల బాధ తో ఇటు పండించిన పంటను కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతున్నారు అని రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కెసిఆర్ రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు అని వెంటనే రైతు రుణమాఫీ చెయ్యాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
లేని యెడల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ఉదృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని అయన అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ములుగు గోవిందా రావు పేట మండలాల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,ధర్మ అంజి రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,జిల్లా నాయకులు నాగేశ్వర్ రావు,పాలడుగు వెంకటా కృష్ణ,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి
ఎండీ ఆజ్జు,జంపాల చంద్ర శేఖర్
యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్
వార్డు సభ్యులు కుక్కల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

One thought on “రైతు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నా రైతులు”

Leave a Reply

Your email address will not be published.