రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి-సిపిఎం

రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి. కాంగ్రెస్, సిపిఎంకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ సిపిఎం జిల్లా నాయకులు సోము సత్యం డిమాండ్ చేశారు, శనివారంస్థానిక పాలకుర్తి మండల కేంద్రంలొ,ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలు వంద రోజులు పూర్తిచేసుకున్న అప్పటికీ కేంద్రప్రభుత్వంరైతుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దానికి నిరసనగా కాంగ్రెస్, సి పియం అద్వరంలొ చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాం దగ్గర నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు, ఈ సందర్భంగా రపాక సత్యం,సొమ సత్యంపాల్గొని మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు, బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయి అన్నారు, ఈ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు,వ్యవసాయ రంగంతో పాటు ప్రభుత్వ సంస్థలన్నీ బిజెపి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందన్నారు,2013లో వచ్చిన ఆహార భద్రత చట్టం తో పాటు రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్తును దూరం చేయడానికి నూతన చట్టాలను తెస్తున్నారని అన్నారు,ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర పాలకులు కార్పొరేట్ సంస్థలకు మెయిల్ చేయడానికి నూతన చట్టాల పేరుతో కుట్రలు పన్నుతున్నారని వారన్నారు, ఇప్పటికైనా ఈ విధానాలను మానుకొని తక్షణమే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెసుమండల అధ్యక్షుడు,గిరిగానికూమరస్వామి, సిపిఎం మండల కార్యదర్శి చిట్యాల సోమన్న,భైర్ భార్గవ్, మాడ రాజు యాకయ్య,ఛీట్యాలరణి,ఆశొక్,శ్వెత,m, ఎల్లయ్య,tసాఇ,b, వెంకన్న,g,పద్మ, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.