రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సన్నాహక ఏర్పాట్లు చేస్తున్న తెదేపా నేతలు
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతునిస్తూ నందిగామ పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పట్టణ తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది
వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ లో మద్దతిచ్చిన వైసీపీకి బంద్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు
పోస్కోతో చీకటి ఒప్పందం చేసుకొని బండారు బయటికొచ్చాక డ్రామాలకు తెరలేపుతూ వైసీపీ నేతలు చేస్తున్న కపట నాటకాలకు రైతులందరికీ ముఖ్యమంత్రి జగన్ క్షమాపణలు చెప్పాలి
అమరావతి, విశాఖలో రైతులను నిలువునా ముంచిన వైసీపీ రైతు భక్షక పార్టీ అని 22 నెలలుగా రైతులను మోసం చేస్తూ కన్నీటికి కారణమైనవారు రైతు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు
_రాజకీయ వ్యభిచారులు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు