బంద్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

మధిర E69 న్యూస్ . రైతు సంఘాల మద్దతుగా ఈరోజు బందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం మోడీ వైఖరికి నీరసంగా ఈరోజు జరుగుతున్న భారత్ బంద్ కార్యక్రమంలో మధిర పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు ఉదయం ఆర్టిసి డిపో వద్ద బందులో పాల్గొని బస్సులను రాకుండా కట్టడి చేశారు . ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరo సెట్టి కిషోర్ . మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దార బాలరాజు . మధిర మండల ఐ ఎన్ టి య సి అధ్యక్షులు కోరం పల్లి చిట్టి . మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్ .కాంగ్రెస్ నాయకులు సూర్యదేవర కోటేశ్వరరావు . ఆవుల కిరణ్ . జింకల కోటేశ్వరరావు ఆవుల కృష్ణ . బాబు గౌస్ ఉద్దీన్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.