ఈ రోజు వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదాని,ద్విచక్ర వాహనపై ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలి అని అతి వేగం ప్రమాదకరం ,ద్విచక్ర వాహన దారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనాలు నడపరాదు లాంటి ఫ్లెక్సీ లను ప్రజల అవగాహన నిమిత్తం ప్రధాన కూడలిలలో ఏర్పాటు చేయడం జరిగింది.ట్రాఫిక్ ఎస్ఐ లు దేవేందర్,రాజబాబు,రామారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు