రోడ్లు మరమ్మతుల పనులను పరిశీలించిన మున్సిపాలిటీ చైర్మన్

ఈ రోజు గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డ్ చెర్లోపల్లి కాలనీ లొ రోడ్లు మరమ్మతుల పనులు, శానిటేషన్ పనులను మునిసిపల్ చైర్మన్ డి. వన్నూర్బీ ,టౌన్ కన్వీనర్ డి. హుస్సేన్ పిరా పరిశీలించడం జరిగింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.