వంట గ్యాస్​ ధరల పెంచి కేంద్రం ప్రజలను దోచు కుంటుంది

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు
పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో గ్యాస్ సిలిండర్ లకు పూల మాల వేసి ఊరేగించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు
ఈ రోజు ఏఐసీసీ, టిపిసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రములో జీవంత రావు పల్లి గ్రామములో పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ గ్యాస్ సిలిండర్ లకు పూల దండ వేసి గ్యాస్ దండోరా కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే గ్యాస్, పెట్రోల్, డీజల్, ధరలను విపరీతనంగా పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్నారు. నెలలో ఐదు సార్లు పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెంచుతు సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారు.
ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరో వైపు పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాయన్నారు. వెంటనే పెంచిన పెట్రో డీజల్ ధరలను దగ్గించాలని డిమాండ్ చేసారు
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రంలో బిజెపి ఓట్లేసి గెలిపించిన ప్రజలను గాలికి వదిలి కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తోందని తెలిపారు అధిక ధరలతో పేదలను దోచుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాలం చెల్లిందని హెచ్చరించారు. పేదల సంక్షేమం కోసం పని చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దిగిపోవాలనీ, లేకుంటే ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి
ఫిషర్ మేన్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ రవి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్
ఫిషర్ మేన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి, వైస్ చైర్మన్ మర్రి రాజు,ఎంపీటీసీ మావురపూ తిరుపతి రెడ్డి,మాజీ సహకార సంఘం చైర్మన్ కునురీ అశోక్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,బీసీ సెల్ మండల అధ్యక్షుడు తోట ప్రవీణ్,
కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వాకిటి రామకృష్ణ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనె టి శ్యాం,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు చెరుకు పల్లి శ్రీకాంత్ రెడ్డి
మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్,సీనియర్ నాయకులు ల్యద శ్యాం రావు, కోండం రవీందర్ రెడ్డి
పల్లె జయ పాల్ రెడ్డి, ఆర్శం రఘు
కోంగరీ నరేందర్, కోంగారీ పైడి, గందే మధు,సహకార సంఘం డైరెక్టర్ రాజు,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,ఫిషర్ మేన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమౌళి
కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి హైమధ్,పిన్ రెడ్డి రాజీ రెడ్డి,కిషోర్,మంద కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతి,జోషి,శ్రీనివాస్,
రవీందర్,కర్నె రతన్,కవ్వం పెల్లి సారయ్య,మేడం రమణ కర్,
రాహుల్,చంద్,తప్పట్ల కిసాన్
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.