వందలాది మహిళలతో నిరసనకు బయలుదేరిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
ఈరోజు సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డ్ లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి * పిలుపు మేరకు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ *శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ స్థానిక వార్డు వందలాది మహిళలను కేంద్ర ప్రభుత్వ మోడీ వంట గ్యాస్ పెట్రోలు డీజిల్ పై పెంచిన ధరలను తగ్గించాలి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసనలకు వందలాది మహిళలతో బయలుదేరిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్