మహిళ కమిషన్ చైర్మన్ శ్రీ మతి వాసిరెడ్డి పద్మ ని కలిసిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల పేరెంట్స్ అసోషియేషన్ అప్పా అనంతపురం జిల్లా అధ్యక్షులు చిన్న ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు బంగి ఓబులపతి,కార్యదర్శి శ్రీనివాసులు ధర్మవరం ప్రాంతంలో దళిత అమ్మాయి స్నేహాలత హత్యకు, పాల్పడిన దుండగులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని మరియు వన్ టౌన్ ci ప్రతాప్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కలసి తెలియజేశారు