గౌరవ పుష్ప రెడ్డి అడిషనల్ డిసిపి ట్రాఫిక్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు వరంగల్లోని ఎంజీఎం జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్సైలు రాజబాబు, దేవేందర్ మరియు ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో హెల్మెట్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 200 ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి చి వారు హెల్మెట్ తీసుకొని వచ్చిన తర్వాత పైన్ లేకుండా పంపించడం అయినది. హెల్మెట్ డ్రైవ్ వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు నుండి ప్రతిరోజు వివిధ ప్రాంతాలలో నిర్వహించబడును కావున ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడప వలెను లేనిచో చట్టరీత్యా చర్య తీసుకోవనబడును