వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో జైలు శిక్ష విధించిన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప్ప గారు

శ్రీ సాయి చైతన్య, ఐపీఎస్ అడిషనల్ డీసీపి గారి పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ క్రింది వారికి జైలు శిక్ష.

  1. మహమ్మద్. సలీం , 2. మండ. రాజేష్ , 3. ఠాకూర్. సుందర్ సింగ్ , 4. పెద్ది. హరీష్, 5. కలేని. రాజు 6.నగనాబోయిన. రాజకుమార్ 7. బరుపటి. రాజు, 8. బానోత్. సురేష్, 9. సాడిరం. రమేష్ , 10. సిలువేరు నవీన్, 11. బైరబోయిన. రవి లకు 2 రోజుల జైలు శిక్ష మరియు లారీ డ్రైవర్ నమే వేంకటేశ్వర రావు కు 7 రోజుల జైలు శిక్ష విధించగా వారిని పరకాల సబ్ జైలుకు పంపనైనది. కోర్ట్ వారితో పాటు మరో 28 మందికి 28,500/- రూపాయల జరిమానా విధించనైనది. నరేష్ కుమార్, సిఐ, వరంగల్ ట్రాఫిక్.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.