E69news
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7గురికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో జైలు శిక్ష విధించిన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప్ప గారు
శ్రీ సాయి చైతన్య, ఐపీఎస్ అడిషనల్ డీసీపి గారి పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ క్రింది వారికి జైలు శిక్ష.
- గోపిశెట్టి. విజయ్ , 2. కొత్తపల్లి. శ్రీనివాస్ , 3. బీసుపాక. వెంకన్న, 4.కతెరుపెల్లీ. శ్రీను , 5. నలం. సాయిలు 6. మోటం. సింహాచలం , 7. వెలండి. రాజ్ కుమార్ లకు 2 రోజుల జైలు శిక్ష విధించగా వారిని పరకాల సబ్ జైలుకు పంపనైనది. కోర్ట్ వారితో పాటు మరో 19 మందికి 18,600/- రూపాయల జరిమానా విధించనైనది. నరేష్ కుమార్, సిఐ, వరంగల్ ట్రాఫిక్.