ఈస్ట్ హాఁ., ఈస్ట్ లండన్ మహానగరము లో తెలంగాణ సంస్కృతీ ఫొచెమ్మ బోనాలు వరంగల్ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యము లో కన్నులపండుగ ఉత్సవాలు జరిగాయి

వరంగల్ ఎన్నారై ఫోరమ్ నిర్వహించిన పొచ్చెమ్మ బోనాలకు ప్రత్యేకమైన పూజలు మహాలక్ష్మి మందిరము లో జరిగాయి , బోనామెత్తిన వరంగల్ ఆడబడుచులు అనంతరం శ్రీ మహాలక్ష్మి టెంపుల్ నుండి ఈస్ట్ హాఁ పురవీధుల్లో జూలుసు గ దాదాపు 200 మంది తో ఈస్ట్ హాఁ టౌన్ హాల్ వరకు తరలి వచ్చారు

అనంతరం జరిగిన కార్యక్రమములో దాదాపు 1500 ఎన్నారై లు పాల్గొన్నారు ,ఈ కార్యక్రమాన్ని President:శ్రీధర్ నీల and Founder: kiran pasunuri ఆధ్వర్యములో మొట్టమొదటిసారిగా లండన్ లో పోచమ్మ బోనాలు
ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఈస్ట్ హాఁ , ఎంపీ , స్టీఫెన్ టిమ్స్, రాయల్ బరో కెంన్సింగ్టన్ & చెల్సియా కౌన్సిలర్ ఉదయ్ ఆరేటి ముఖ్య అదితులుగ విచ్చేసారు లోకల్ కౌన్సిలర్స్ హాజరు అయ్యారు .

అనంతరం చీఫ్ గెస్ట్ స్టీఫెన్ టిమ్స్ ప్రసంగిస్తూ వరంగల్ ఎన్నారై ఫోరమ్ నిర్వహిస్తున్న అనేక స్వచ్ఛంద కార్య క్రమాలను ఊటకిస్తూ లూయీ పాచ్య్యర్ అంధూల
పాఠశాల దత్తత తీసుకోవడం ఫై హర్షం వ్యక్థము చేసారు వరంగల్ ఎన్నారై ఫోరమ్ మెంబెర్స్ తన మాతృభూమి కొరకు పడుతున్న ఆరాటం చుస్తే చాల గర్వంగా ఉంది అని కొనియాడారు , భారత సంతతియలు కౌన్సిలర్ ఉదయ్ ఆరేటి ప్రసంగిస్తూ , హిందూ ధర్మం భారతీయ సంస్కృతిని విదేశాల్లో కూడా చాల చక్కగా బోనాలు పండుగను నిర్వయించినఅందుకు చాల అభినందనలు తెలిపారు , భారతదేశం లో హిందూ ధర్మమూ పండుగల ప్రాముఖ్యత గొప్పతనాన్ని తన మాట పాటలు మరియు నృత్యం ద్వారా అందరిని అక్కట్టుకోవడం కొసమెరుపు .

ఈ కార్యక్రమము లో ఫౌండర్ కిరణ్ పసునూరి.ప్రెసిడెంట్ శ్రీధర్ నీల, జనరల్ సెక్రటరీ భాస్కర్ పిట్టల ,వైస్ ప్రెసిడెంట్ జయంత్ వద్దిరాజు , వంశీ మునుగంటి , ప్రవీణ్ బిట్ల ,విశ్వనాధ్ కొక్కొండ . కమల పుల్లూరి కల్చరల్ సెకట్రరీ మరియు మహిళా విభాగం రజిత గుండు , మంజుల పిట్టల, తదితరులు పాలొగొన్నారు

ఇదే కార్యక్రమములో దాదాపు ౩౦ మంది ప్రాంతీయ కళాకారులూ తమ సంస్ర్కుతి వారసత్వం గ వస్తున్నా భారత నాట్యం మరియ నాటకాలు , అట పాటలు ద్వారా అలరించారు చిన్న పెద్ద అనే భేదమేలేకుండా దాదాపు ప్రతి ఒక్కరు ఒడిశిపోని ముచ్చట్లు కంచి కి చేరని కధనాలు డ్రామాలు డాన్సులు ,నాటకాలు , ఉర్రుతలు ఊగించే పాటలు ఇంతే కాకా WNF టీం
ప్రత్యికమైన తెలంగాణ విందు భోజనం ,వెజ్ .నాన్ వెజిటేరియన్ వంటకాలంతో వచ్చిన అధితులందరికి
హైదరాబాద్ దర్బార్ వారి ఘుమ ఘుమలైన వంటకాలు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ గా బాఫీ ద్వారా వడ్డించారు . మరియు ఇదే కార్యక్రమములో తెలంగాణ కు చెందిన చేనేత స్టాల్ల్స్, జవెలెరీ , ఫోటో ఎక్సభిషన్ నిర్వహించారు
SOUL2 decors గాయిత్రి,రాధా ఒద్దిరాజు , శిరీష ప్రత్యేకంగా అలకంరించారు

ఒకే వేదికగా దాదాపు 1500 మంది వరంగల్ వారు చిన్నప్పట్టి స్నేహితులను , బంధువులని కలుసుకోవడం చాల మందికి వరంగల్ లోనే ఉన్నట్లు అనిపించింది
వరంగల్ బోనాల పండుగ ఈంత ఘనంగా ఏర్పాట్లు చేసిన wnf కోర్ టీం ని మరియు కిరణ్ పసునూరి ,శ్రీధర్ నీల కు ప్రతీయేకమైన అభినందనలు వచ్చిన ఆడియెన్స్ తెలిపారు , హైదరాబాద్ దర్బార్ వారి ఘుమ ఘుమలైన వంటకాలు అందరిని అక్కట్టుకొన్నాయి స్వాతి రెడ్డి , కారుణ్య పాటలతో ఆడియన్స్ ని అలరించారు , రేడియో జాకీ శ్రీవల్లి , వంశీ మునుగునాటి వ్యకథలు గ నిర్వహించరు

ఈ కార్యక్రమమని దిగ్విజయం గా చేసిన కోర్ టీం మరియ స్పాన్సర్స్ కి పేరు పేరున కృతజ్ఞతలు కిరణ్ పసునూరి,శ్రీధర్ నీల ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.