వరంగల్ మున్సిపల్ ఎన్నికల ఇంటింటి ప్రచారం

రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా గౌరవ శ్రీ .ఆరూరి రమేశ్ MLA అన్న ఆదేశాల మేరకు 1వ డివిజన్ పరిధిలోని పలివేల్పుల గ్రామం . హాసంపర్తి.లో పద్మశాలీ కాలనిలో క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి రానున్న ఎన్నికల్లో TRS పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్న 1 డివిజన్ ఇంఛార్జి లు ముచ్చర్ల. గ్రామ .ఇంచార్జి .హాసంపర్తి మండల mpp.కేతపక సునీత రాజు.
పలివేల్పుల గ్రామ ఎన్నికల ఇంఛార్జి
జట్టి రాజేందర్ (Ph.D)
కె .యూ.TRSV . ఇంచార్జ్..చిర్రా తిరుపతి Ex. సర్పంచ్ సీతంపేట. గడ్డం ఈశ్వరమ్మ.Ex సర్పంచ్ సిద్ధాపురం. సుమతి రెడ్డి. ఎంపీటీసీ నాగరం.జీవన్ రెడ్డి.ఆనంతసాగర్ సర్పంచ్.Ex.MPTC మడిపల్లి రమేష్ . భగవాన్ రెడ్డి.Trs హాసంపర్తి. యూత్ అధ్యక్షుడు .తగరం. చిరంజీవి. జక్కు ఇంద్రసేన .గట్టు.శివ అర్వపల్లి ఉప సర్పంచ్..లాల్. కె ప్రసాద్ .
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రభాకర్. అనిల్ సునీల్ వినయ్ రమేష్ మహేష్ .ప్రభుదాస్ డి అనిల్,, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.