వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం

కురవి మండలం లోని మొగిలిచర్ల గ్రామంలో ఆంధ్ర బ్యాంక్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్..యంపిపి గుగులోత్.పద్మావతిరవినాయక్, కురవి సొసైటీచైర్మన్ గోవర్ధన్ రెడ్డి, తెరాస నాయకులు బజ్జారి.పిచ్చిరెడ్డి, గుడిబోయిన.రాంచంద్రయ్య, చల్లగుండ్ల.గణేష్, శకృనాయక్, మండలవ్యవసాయ అధికారి మంజుఖాన్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.