శుక్రవారం పెద్దపూర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఊరుగొండ ,
కొగిలివాయి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొల్లేబొయిన రాధ-రవి యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమే మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు ఎవరు అధైర్య పడొద్దని రైతుల పంట చివరి గింజ వరకు తప్పకుండా కొంటమని రైతులకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దామెర వైస్ ఎంపిపి.
జాకిర్ అలి,
మండల పార్టీ అధ్యక్షుడు
గండు రాము,
మార్కెట్ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు,
సొసైటీ వైస్ చైర్మన్ అంబటి రాజా స్వామి,
సర్పంచులు గోగుల సత్యనారాయణ రెడ్డి,
గట్ల విష్ణు వర్ధనరెడ్డి, కొగిలివాయి ఎంపిటిసి
మౌనిక కిరణ్, మాజీ ఎంపిపి జన్ను మల్లయ్య,
మండల సమన్వయ నాయకులు దామెరుప్పుల శంకర్,
గరిగే కృష్ణమూర్తి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ముదిగొండ కృష్ణమూర్తి, యూత్ అధ్యక్షులు మెంతుల రాజు,మండల
కో ఆప్షన్ మెంబర్ అఖ్తర్ పాషా,
డైరెక్టర్ లు పౌడల మధుకర్, గుండా చంద్రమోహన్,
దుబాసి అనిల్ , తోట బాబు రావు,ఆవుల శ్రీనివాస్,
అంబి రాజు,
సర్పంచులు మేడిపల్లి సాంబయ్య,
పుల్యాల రాణి , రఘుపతి రెడ్డి ,
శ్రీధర్ రెడ్డి, పురాణం రాజేశ్వరి ఈశ్వర్,ఉపసర్పంచులు జన్ను విద్య సాగర్,గోల్కొండ సాంబయ్య,మండల ఎస్సి.సెల్ అధ్యక్ష,కార్యదర్శులు జన్ను సాంబయ్య,చుక్క ప్రశాంత్,గ్రామ కమిటీ అధ్యక్షులు కూనాటి సునీల్ రెడ్డి, మేకల సంపత్,కార్యదర్శులు పోలేపాక సతీష్,జంగిలి రమేష్,మాజీ సర్పంచ్ లు బొల్లు సమ్మిరెడ్డి,పాకాల రంగా రెడ్డి, నాయకులు,వి.మల్లయ్య,జన్ను విజయ్, పయిండ్ల శ్రీను,దొంగల వినోద్,నాగరాజు,చెన్నారెడ్డి, మాధవ రెడ్డి,అనిల్,కిరణ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *