|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

కురవి మండల కేంద్రము లో గౌరవ శాసనసభ్యులు శ్రీ డి యస్ రెడ్యానాయక్ గారి , ఆదేశాలమేరకు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి మాళోత్ కవితమ్మ గారి ఆదేశానుసారం రవిచంద్ర న్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం లో ఉప్పెనలా ఉధ్యమం..
వరి ధాన్య సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ
ఈ రోజు కురవి మండల కేంద్రము లో నిరసన దీక్ష కార్యక్రమంలో.డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ..
వడ్ల యుద్ధం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం..లా సాగాలి
.. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి..
వడ్ల కొనుగోలుకు కేంద్రంపై రైతన్నలు నాగళ్లు ఎత్తడానికి సిద్ధపడాలి.
మనము పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమించాలే దానికి సమాయత్తం కావాలని. దీక్షా వేదిక పై ధాన్యం కొనుగోళ్లపై నుంచి నిరసన వ్యక్తం చేశారు . సోమవారం మండల కేంద్రంలో నిరసన దీక్షలో .
వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. వడ్ల పోరుకు సై అన్నది. రణ నినాదం చేయాలి. యాసంగిలో వరి వేయాలని, సీఎం కేసీఆర్‌తో సంబంధం లేకుండా ధాన్యాన్ని కేంద్రంతో కొనిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రైతులను రెచ్చగొట్టిన వీడియోలను ప్రజలు, రైతుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వాళ్ల అసలు రూపం బట్టబయలుచేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించడానికి ప్రయత్నిస్తే బీజేపీ నేతలు వరివేసేలా రెచ్చగొట్టి ఇప్పుడు మాత్రం చేతులు ఎత్తేసిన వైనాన్ని రైతులకు టీఆర్‌ఎస్‌ నేతలు వివరించాలి.

తెలంగాణను, ఇక్కడి ప్రజలను, రైతులను పదే పదే అవమానించేలా, అవహేళన చేసేలా మాట్లాడుతున్న నాయకులు, కేంద్రం వైఖరిని రైతులకు వివరిస్తారు. తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయండి, రాష్ట్ర మంత్రులకు పనిలేకుండా ఢిల్లీకి వస్తున్నారా అంటూ కేంద్ర మంత్రి గోయల్‌ చేసిన వ్యాఖ్యలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఆహార భద్రత చట్టానికి మార్పులు తీసుకువస్తే లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని, వన్‌ నేషన్‌ – వన్‌ ప్రొక్యూర్‌మెం ట్‌ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.